చలం ఉత్తరాలు (1952-1979)

మనసు మారకుండా . ఆత్మ అభివృద్ధి చెందకుండా , ప్రపంచం అంటే ఏమిటో అర్థం కాకుండా ..
కేవలం కొన్ని తీర్థాల వల్లా ,కర్మల వల్లా..పూజల వల్లా మంత్రాల వల్లా దేవుడి దయ సంపదిచ వచ్చు ననే నమ్మకం ..
ఈ లోకంలో ఎ గొప్ప విషయం అర్థం కాని మూర్ఖుడికి ఈశ్వర జ్ఞానం కల్గుతుందట..
సాటిమనిషిని ప్రేమించలేని వాడికి ముక్తి దొరుకుతుందని ఆశ ..ఈశ్వరుడి దగ్గర ఆయినా మన self respect మనకి ఉండాలి. దేవిరించ కూడదు.
Awesome Inc. theme. Powered by Blogger.