స్త్రీ -ఐశ్వర్యము

ఈ హర్మ్యలూ ఈ వనాలూ వీటిని నిర్మించిన నీ సౌందర్య భావం, ఐశ్వర్య వైభవం నీలో కాక వాటిలో కనబడితే నిన్ను ఎవరు ప్రేమిస్తారు?
తమ భర్తల్లో ఆ విశాలత్వం, గర్వం, ఘనతా కనపడకనే స్త్రీలు తమ భర్తల్ని కాక వాళ్ల ఐశ్వర్యల్ని , కీర్తిని ప్రేమిస్తారు.
కార్య శూరత్వం మనిషికి నైతికాభివృద్ది ని ఇవ్వాలి .  
Awesome Inc. theme. Powered by Blogger.