ఆనందం

నాకు ఆనందం కావాలి ,, నేను ఆనందం అనుభవించాలి అని ప్రయత్నిస్తే ఆనందం వచ్చేట్టు కనపడదు..
ఒక కార్యం ద్వారానే కల్గుతుంది ఆనందం.. మనసు కార్యం మీదనే ఉండాలి కానీ ఆనందం మీద ఉంటె ఆనందం చెదిరిపోతుంది..తీపి కావాలన్నా వాడు తీపి కోసం వెతికితే ఎక్కడన్నా కనపడుతుందా .. చెరుకు కోసం వెతకాలి కాని..
ఒక యోగి వచ్చి ఆసనం చుఇపగానే అందరు ఆసనాలు ప్రారంభిస్తారు.. ఇంకో పండితుడు వచ్చి జుట్లు కోరిగించ మనగానే అందరు జుట్లు గోరిగిస్తారు..
ఉద్యోగం చేస్తూ ఎన్నడు నవ్వని దురదృష్ట వంతుడు..ప్లేదరై కవుల వెంట తిరిగే రసికుడు.. పెళ్లి చేసుకొని నమ్మకంగా నిలువ లేని స్త్రీ ... ఇలా అందరూ తమ ఆనందమేదో తెలియని మూర్కులు..
తమకి లేని వొస్తువ తమకి ఆనందం ఇస్తున్డను కోవటం పెద్ద భ్రమ..
Awesome Inc. theme. Powered by Blogger.