ఆనందం

తనకి బాధ కలిగించే పనులనుండి మన శరీరం తనంతట తనే తప్ప్పుకుంటుంది..
కానీ మనసుకి మాత్రం నేర్పు ఇంకా రాలేదు..తనకి ఏది అనడం ఇస్తుందో.. బాధల ఎట్లా నుంచి తప్పుకోగాలరో మనుషులు ఇంకా నేర్చుకోలేదు.కనకనే ఎవడు వచ్చి " ఆనందం " అని కేకలు వేసినా వాడి వెంట పరిగెత్తుతారు..
Awesome Inc. theme. Powered by Blogger.